Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాష్ టాబ్లెట్ పీసీ తయారీ ధర రూ.1750 మాత్రమే!!

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (11:36 IST)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి విడుదల చేసిన ఆకాష్ టాబ్లెట్ పీసీ తయారీ ధర కేవలం 1750 రూపాయలేనని వీటిని తయారు చేసిన డాటావిండ్ కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రభుత్వం పన్నులు, వారంటీల కారణంగా దీని ధరను రూ.2276కు విక్రయిస్తోందని ఆ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ వెల్లడించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ ఆకాష్‌ను రూ.1750కే తయారు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, రిపేర్ చేయడానికి అధికంగా ఖర్చు అవుతుండటంతో ప్రత్యేకంగా రీప్లేస్‌మెంట్ వారెంటీ ఇవ్వాలని ప్రభుత్వం కోరిందన్నారు.

పైపెచ్చు. ప్రభుత్వం వివిధ రకాల పన్నులు విధించడం వల్ల దీని ధర రూ.2,276లకు పెరిగిందని తెలిపారు. ఈ టాబ్లెట్ పీసీని చైనాలో విడుదల చేసిన అనంతరం ఇక్కడినిక తీసుకుని వచ్చినట్టయితే పన్నుల నుంచి మినహాయింపు ఉండేదన్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments