Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ: ఫోర్బ్స్

Webdunia
ప్రతి ఏటా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించే ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఈసారి కూడా ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఈ కిరీటం దక్కడం వరుసగా ఇది రెండోసారి.

పెట్రోకెమికల్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ రెండు వేల తొమ్మిది వందల0 కోట్ల డాలర్ల విలువ గల ఆస్తులతో ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

కాగా ఈ జాబితాలో ముగ్గురు తెలుగు పారిశ్రామికవేత్తలు కూడా స్థానం సంపాదించడం విశేషం. జిఎంఆర్ ఇండస్ట్రీస్ సారథి గ్రంధి మల్లికార్జునరావు 320 కోట్ల డాలర్ల ఆదాయంతో తొలి 500 మంది ప్రపంచ కుబేరుల్లో స్థానం దక్కించుకున్న ఏకైక తెలుగువాడుగా నిలిచారు. అదేవిధంగా డాక్టర్ అంజిరెడ్డి, జి.వి.కె.రెడ్డిలు 100 కోట్ల డాలర్ల నికర విలువతో 937వ స్థానాన్ని దక్కించుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments