Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ వాహన విక్రయాలు అదుర్స్: 46 శాతం వృద్ధి

Webdunia
పండుగల సెంటిమెంట్ సరిగ్గా పనిచేయడంతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ఈ నెలలో దేశీయ కార్ల విక్రయాలు 37.99 శాతం వృద్ధి చెంది 1,82,992 యూనిట్లను నమోదు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ విక్రయాలు 1,32,615 యూనిట్లుగా ఉన్నట్లు భారతీయ ఆటోమొబైల్ తయారీ దారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపింది.

ఈ నెలలో మోటార్‌ సైకిళ్ళ అమ్మకాలు 43.31శాతం వృద్ధితో 6,11,828 యూనిట్ల నుంచి 8,76,810 యూనిట్లకు పెరిగాయి. అలాగే అక్టోబర్ నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 50.38 శాతం వృద్ధి చెంది 11,27,82 యూనిట్లను నమోదు చేసుకున్నాయి.

గతేడాది ఇదే సమయానికి ఈ విక్రయాలు 7,49,965 యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే వాణిజ్య వాహనాలు 18.17 శాతం వృద్ధితో 43,018 యూనిట్ల నుంచి 50,835 యూనిట్లకు పెరిగాయి. కాగా.. అన్ని విభాగాల వాహనాలు 45.93 శాతం వృద్ధితో 10,00,953 యూనిట్ల నుంచి 14,60,655 యునిట్లకు పెరిగినట్లు ఎస్ఐఏఎమ్ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

Show comments