Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్: ఆదాయ పన్ను పరిమితి పెంపు

Webdunia
FileFILE
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్‌సభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను 25 ఏళ్ల తరువాత తిరిగి ప్రవేశపెట్టడం గమనార్హం. వృద్ధులకు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2,25,000 నుంచి రూ.2,40,000కి పెంచారు.

మహిళలకు రూ.1,80,000 నుంచి రూ.1,90,000 వేలకు పెంచారు. మిగిలినవారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.1,50,000 నుంచి రూ.1,60,000కు పెంచారు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్సును రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.

కార్పొరేట్ పన్నును యథాతథంగా ఉంచారు. అన్నిరంగాలకు సమ ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా ప్రణబ్ ఈసారి బడ్జెట్‌‍లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. వ్యవసాయ రంగంలో రూ.3 లక్షల వరకు రుణాలను ఏడాదికి 7 శాతం వడ్డీ రేటుతో అందిస్తామని ప్రణబ్ హామీ ఇచ్చారు.

కేంద్ర బడ్జెట ్ ముఖ్యాంశాలు :

· ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగాన్ని మహాత్ముని ప్రస్తావనతో ముగించారు.
· పన్ను సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
· పెట్రోల్‌తో నడిచే చిన్న ట్రక్కులపై ఎక్సైంజ్ సుంకం 10 శాతం తగ్గింప ు
· నిర్మాణ ప్రదేశాల్లో తయారు చేసే వస్తువులపై సుంకం మినహాయింపు పునరుద్ధర ణ
· చౌక వస్త్రాల ఫైబర్‌పై ఎక్సైంజ్ సుంకం తగ్గింప ు
· హృద్రోగాల మందుల రేట్లు తగ్గే అవకాశ ం
· బంగార ం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంప ు
· మొబైల్ ఫోన్ ఉపకరణాలు ధరల తగ్గే అవకాశ ం
· మహిళల బ్రాండెడ్ ఆభరణాల ధరలు కూడా తగ్గే అవకాశ ం
· బయో- డీజిల్‌పై కస్టమ్స్ సుంకం తగ్గింప ు
· వస్త్ర యూనిట్లకు ట్యాక్స్ హాలిడే పొడిగింప ు
· ముందస్తు పన్ను నుంచి చిన్న వ్యాపారాలకు మినహాయింప ు
· ఎస్‌సీడీ ప్యానళ్లపై కస్టమ్స్ సుంకం సగానికి తగ్గింప ు
· సెటాప్ బాక్స్‌ల ధర పెరిగే అవకాశ ం
· సంఘసేవా సంస్థలకు వచ్చే గుర్తుతెలియని నిధులకు కొంత పన్ను ఊర ట
· సరుకుల లావాదేవీల పన్ను రద్దు చేస్తార ు
· బుక్ ప్రాఫిట్‌లో 15 శాతానికి ఎంఏటీ పెంప ు
· ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ రద్దు చేసే అవకాశ ం
· వ్యక్తిగత ఆదాయ పన్నుపై 10 శాతం సర్‌చార్జి రద్ద ు
· మహిళల ఆదాయ పన్ను మినహాయింపు రూ.190,000కు పెంప ు
· వృద్ధుల ఆదాయ పన్ను మినహాయింపు రూ.2,40,000కు పెంప ు
· సాధారణ అమ్మకపు పన్ను విధానంలో సకేంద్ర జీఎస్‌ట ీ, రాష్ట్ర జీఎస్‌‍టీ (జీఎస్‌టీ- సాధారణ అమ్మకపు పన్ను) ఉంటాయి.
· 2008-09 లో ప్రత్యక్ష పన్నుల వాటా 56 శాతానికి పెరుగుద ల
· సాధారణ అమ్మకపు పన్ను ఏప్రిల్ 01, 2010 నుంచి అమల్లోకి వస్తుంది.
· కార్పొరేట్ పన్నులో మార్పులేమీ లేవ ు
· 45 రోజుల్లో కొత్త పన్ను కోడ ్
· ఏప్రిల్ 1, 2010లో కొత్త వస్త ు, సేవల పన్న ు
· పన్ను సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
· 2009-10 లో మొత్తం బడ్జెట్ వ్యయం రూ.10,28,032 కోట్ల ు
· కేంద్ ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా వ్యయం రూ.61,000 కోట్లకు పెంప ు
· 2009-10 లో జీడీపీలో ఆర్థిక లోటు 6.8 శాతంగా అంచన ా
· మౌలిక ప్రాజెక్టుల్లో అధిక ప్రభుత్వ పెట్టుబడుల ు
· రక్షణ వ్యయం కూడా పెంప ు
· పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఐలా తుపాను భాదితుల పునరావాసానికి రూ.1000 కోట్ల ు
· ముర్షిదాబాద ్, మల్లాపురం ఏఎంయూ క్యాంపస్‌లకు చెరో రూ.25 కోట్ల నిధుల ు
· ఐఐటీల ు, ఎన్ఐటీల కోసం రూ.2113 కోట్ల నిధుల ు
· ఖనిజాల అన్వేషణను విస్తృతపరిచేందుకు జీఎస్ఐకి నిధుల ు
· 12 లక్షల మంది జవాన్ల ు, జీసీవోలకు కొత్త పెన్షన్ ప్రయోజనాల ు
· నాన్- కమిషన్డ్ అధికారుల పెన్షన్ పెంప ు
· లంక తమిళుల పునరావాసానికి నిధుల కేటాయింప ు
· పారామిలిటరీ దళాల కోసం లక్ష గృహాల నిర్మాణ ం
· కామన్వెల్త్ క్రీడల కోసం నిధుల కేటాయింపు రూ.3472 కోట్లకు పెంప ు
· చండీగఢ్ విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్ల నిధుల ు
· జాతీయ గంగ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు రూ.562 కోట్లకు పెంచనున్న ప్రభుత్వ ం
· జులై 1 నుంచి మాజీ ఆర్మీ సిబ్బందికి ఒకే ర్యాంక ు, ఒకే పెన్షన్ పథక ం
· రక్షణ సిబ్బందితో సమానంగా పారామిలిటరీ దళాల భత్యాల ు
· ఐడీ ప్రాజెక్టు 12- 18 నెలల్లో పట్టాలపైక ి
· ప్రైవేట్ టాలెంట్‌కు ఐడీ ప్రాజెక్టుకి గుర్తింప ు
· ఎన్ఆర్‌హెచ్ఎం కేటాయింపులు రూ.257 కోట్లకు పెంప ు
· వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళి క
· గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో విద్యార్థులకు పూర్తి వడ్డీ సబ్సిడ ీ
· జాతీయ ఉద్యోగకల్పనా కార్యాలయాల ఆధునికీకర ణ
· స్వయంసహాయ బృందాల్లో 50 శాతం గ్రామీణ మహిళల ు
· బెంగాల ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గ్రామీణ మెగా క్లస్టర్ల ు
· రూ.1 లక్షలోపు గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ

· విద్యా రుణాలపై పూర్తి వడ్డీ మాఫ ీ
· మహిళ ల, శిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎంకే (రాష్ట్రీయ మహిళా కోష్) మూలనిధి రూ.500 కోట్లకు పెంప ు
· నేషనల్ హౌసింగ్ బ్యాంకు పరిధిలో గ్రామీణ గృహకల్పన నిధి రూ.2000 కోట్ల నిధుల ు
· మహిళా అక్షరాస్యతకు జాతీయ సంఘ ం
· ఎన్ఆర్ఈజీఏ కేటాయింపులు 144 శాతం పెంప ు
· సబ్సిడీ ఆహారం కోసం జాతీయ ఆహార భద్రతా పథకంపై దృష్ట ి
· బ్యాంకు సేవలు అందుబాటులోలేని ప్రాంతాల్లో బ్యాంకుల విస్తరణకు రూ.100 కోట్ల వన్ టైమ్ గ్రాంట ు
· ఇందిరా అవాస్ యోజనకు కేటాయించబడిన నిధులు 63 శాతం పెరిగ ి, రూ.8,883 కోట్లకు చేరాయి.
· ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనాకు నిధుల కేటాయింపు 59 శాతం పెంప ు
· ఎన్ఆర్ఈజీఏకు రూ.39100 కోట్ల నిధుల ు
· 4.47 కోట్ల కుటుంబాలకు ఎన్ఆర్ఈజీఏ ద్వారా ఉపాధి అవకాశాల ు
· అన్ని యూపీఏ పథకాల్లో అమ్ ఆద్మీకి ప్రాధాన్య త
· బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తర ణ
· ప్రతి బ్లాకులోనూ ఒక బ్యాంకు కేంద్ర ం
· బ్యాంకుల ు, బీమా రంగాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ప్రైవేట్ పరం చేయబోమని ప్రణబ్ ఉద్ఘాట న
· ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణను స్మరించిన ప్రణబ ్
· సమగ్ర ఇంధన చట్టం ద్వారా ఇంధన భద్రతకు పెద్దపీ ట
· పన్ను ప్రక్రియను సరళతరం చేసేందుకు సరళ్- 2 ఫామ్‌ల ు
· పెట్రోలియం ఉత్పత్తుల ధరల పరిశీలనకు నిపుణుల కమిట ీ
· అంతర్జాతీయ ధరలతో దేశీయ చమురు ధరల సమకాలీకర ణ
· కృత్రిమ ఎరువుల సబ్సిడీ రైతులకు నేరుగా అందేలా చర్యల ు
· బడ్జెట్ ప్రసంగంలో కౌటిల్యుని ప్రస్తావ న
· రైతుల రుణాల వడ్డీ రేట్లలో ప్రోత్సహకాల ు
· ఫ్రింట్ మీడియా ఉద్దీపన ప్యాకేజీలు మరో ఆరు నెలల పొడిగింప ు
· వ్యవసాయ రుణాల లక్ష్యం 2009-10లో రూ.3,25,000 కోట్లకు పెంప ు
· గత కొన్ని నెలలుగా భారత్‌వైపు మళ్లీ దృష్టిసారించిన విదేశీ సంస్థాగత మదుపుదార్ల ు
· వరద నీరు డ్రైనేజ్ ప్రాజెక్టు నిధులు రూ.500 కోట్లకు పెంప ు
· జాతీయ గ్యాసు గ్రిడ్‌కు బ్లూప్రింట ్
· రైతులకు అదనపు బడ్జెట్ కేటాయింపుల ు
· రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి నిధుల కేటాయింపు 30 శాతం పెంప ు
· 08-09 లో మొత్తం ఉద్దీపన చర్యలు విలువ రూ. 1,86,000 కోట్ల ు
· ముంబయి వరదనీటి నిర్వహణకు కేటాయింపుల పెంప ు
· రాజీవ్ ఆవాస్ యోజనా పథకం కింద గృహాల కేటాయింపు విస్తర ణ
· పట్టణ పేదల వసతికి నిధుల కేటాయింపు 3,973,000 కోట్ల ు
· జేఎన్ఎన్‌యూఆర్ఎం కేటాయింపుల్లో 87 శాతం వృద్ధ ి
· ఎన్‌హెచ్ఏఐ కేటాయింపులు 23 శాతం పెంప ు
· మౌలిక సౌకర్యాల పెట్టుబడులను 2014 నాటికి జీడీపీలో 9 శాతానికి చేర్చే లక్ష్య ం
· పీపీపీలో 60 శాతం కమర్షియల్ బ్యాంకు రుణాలకు ఐఐఎఫ్‌సీఎల్ రీఫైనాన్స ్
· కొత్త ప్రాజెక్టులపై కూడా ఐఐఎఫ్‌సీఎల్ దృష్ట ి
· బ్యాంకుల ఇంక్రిమెంటల్ లెండింగ్‌పై కూడా ఐఐఎఫ్‌సీఎల్ దృష్టి సారిస్తుంద ి
· మౌలిక అవసరాలపై దృష్టిసారించేందుకే ఐఐఎఫ్‌సీఎల్ ఏర్పాట ు
· సెప్టెంబరులో మందగమనం తరువాత రెండు ప్రతికూల త్రైమాసికాలు గడిచిపోయాయ ి
· దేశీయ పరిశ్రమలో పునరుత్తేజం సంకేతాలు

· ఆర్థిక ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చాయ ి
· అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో పోరాడేందుకు ప్రభుత్వం మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించింది.
· కేంద్ ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఫలితమే ఆర్థికాభివృద్ధ ి
· విదేశీ పెట్టుబడుల్లో గణనీయమైన వృద్ధ ి
· 2008 లో వస్త ు, సేవల వాణిజ్యం రెట్టింపు అయింద ి
· గత దశాబ్దకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
· 9 శాతం వృద్ధి రేటును తిరిగి సాధించడమే యూపీఏ కూటమి ప్రభుత్వ లక్ష్య ం
· ఒక్క బడ్జెట్తోనే అన్ని సమస్యలు పరిష్కారం కావ ు
· ప్రజలందరికీ మెరుగైన పాలనను అందించాల ి
· ఇటీవల ఎన్నికల్లో యూపీఏ విజయం సమిష్టి వృద్ధికి ఫలిత ం
· ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడంపై దృష్ట ి
· మౌలిక రంగంలో పెట్టుబడుల వృద్ధ ి
· దేశ యువత ఎదుర్కొంటున్న సవాళ్లు మాకు తెలుస ు
· యూపీఏ ప్రజలు ఉంచిన నమ్మకాన్న ి, ఇచ్చిన తీర్పును సగర్వంగా స్వీకరిస్తున్నాము.
· ప్రణబ్ ముఖర్జీకి ఇది నాలుగో కేంద్ర బడ్జెట్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

Show comments