Webdunia - Bharat's app for daily news and videos

Install App

'క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' రచయిత మృతి

Webdunia
సోమవారం, 29 డిశెంబరు 2008 (19:55 IST)
క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' రచనతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రచయిత శామ్యూల్ హటింగ్టన్ (81) కన్నుమూశారు. హార్వర్డ్ యూనివర్శిటీలో దాదాపు 58 ఏళ్లుగా శామ్యూల్ రాజనీతి శాస్త్ర విద్యార్థులకు పాఠాలు బోధించారు. మసాచుసెట్స్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన బుధవారం మృతి చెందినట్లుగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు పుత్రులు ఉన్నారు.

పాశ్చాత్య ప్రపంచానికి, ఇస్లామిక్ ప్రపంచానికి మధ్య సంఘర్షణ తప్పదని హటింగ్టన్ తన పుస్తకంలో ముందే ఊహించారు. 1993లో ఒక విదేశీ వ్యవహారాల పత్రికలో రాసిన వ్యాసాన్ని మరింతగా విస్తరించి ఆయన 1996లో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ పుస్తకం ప్రచురించి సంచలనం గొల్పించారు.

మత ప్రాతిపదికన ప్రపంచంలో విభేదాలు తలెత్తుతాయని శామ్యూల్ ఈ పుస్తకంలో రాశారు. అలాగే అమెరికన్ల జాతీయ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన 2004లో రాసిన హూ ఆర్ వియ్ అనే పుస్తకం కూడా సంచలనం రేకెత్తించింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments