Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా కనిపించాలంటే... మధ్యాహ్నం అర్థగంటే నిద్రపోవాలి!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (18:30 IST)
అందంగా కనిపించాలంటే పగటి పూట నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందంగా ఉండాలని, బరువు పెరగకూడదనుకుంటే మధ్యాహ్నం పూట గంటల పాటు నిద్రపోకుండా అరగంట మాత్రమే నిద్రపోవాలి. ఇంకా అందంగా కనిపించాలనుకునే నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వయసును బట్టి ఫేస్‌ప్యాక్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. తలస్నానం చేయడానికి ముందుగా ఆయిల్‌తో బాగా మసాజ్ చేసుకోవాలి, నిమ్మరసం పెరుగు శెనగపిండి కలిపి శరీరానికి మర్దన చేసి స్నానం చేయండి. అందానికి అదనపు పాయింట్ కేశసౌందర్యం. అందుచేత గోరువెచ్చని నూనెను తలకు పట్టించి వేడినీటిలో ముంచి తీసిన టవల్‌ను నెత్తికి చుట్టుకోవాలి. ఇలాచేసినట్లైతే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
అందానికి మరింత అందాన్నిచ్చేవి దుస్తులు. మీ శరీరలావణ్యం ఎత్తు లావును బట్టి అందరికీ నచ్చే డ్రెస్‌ను ఎంపిక చేసుకోండి. ఇక అందానికి నవ్వు వెలకట్టలేని ఆభరణం. కోపం వదిలేసి అందరితో కలిసిపోయేలా చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించాలి. ఇలాచేస్తే మీరు ఇతరులకు అందంగా కనిపిస్తారు.

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments