Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే..?

ఫ్రిజ్‌లోని చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవడం ద్వారా వేసవిలో ఒత్తిడి, వేడిమికి గురైన చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (16:01 IST)
ఫ్రిజ్‌లోని చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవడం ద్వారా వేసవిలో ఒత్తిడి, వేడిమికి గురైన చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఐస్ క్యూబ్స్ తీసుకుని, కళ్ళ చుట్టూ అప్లై చేస్తూ మసాజ్ చేసి సహజంగా ఎండనివ్వాలి. రాత్రి నిద్రించడానికి ముందు ఐస్ వాటర్‌ను రెగ్యులర్‌గా ముఖానికి ఉపయోగించడం వల్ల, నిద్రలేచే సమయానికి కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
 
అలాగే కంటి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కీరదోసకాయ ముక్కలను కళ్లకు అప్లై చేయాలి. ఇవి కంటి ఉబ్బును తగ్గిస్తుంది. రెండు పల్చని కీరదోసకాయ ముక్కలను రెండు కళ్ళ మీద ఉంచాలి. కీరదోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల , కళ్ళమీద చర్మంను పునరుత్తేజపరుస్తుంది. కళ్లు చూడటానికి తాజాగా కనిపిస్తాయి. ఇంకా కళ్ల అలసటను.. నిర్జీవంగా మారిన కళ్ళకు.. పొటాటో ముక్కలు కూడా కీరదోసలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments