Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృదువైన చర్మం కోసం.. పుచ్చకాయ-పెరుగు ఫేస్ ప్యాక్‌!

పుచ్చకాయ శరీరానికి చలవచేయడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడే ఈ పుచ్చకాయ చర్మ వ్యాధులు సోకకుండా మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాంటి పుచ్చకాయతో పెరుగు చేర్చిన ఫేస్

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (17:33 IST)
పుచ్చకాయ శరీరానికి చలవచేయడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడే ఈ పుచ్చకాయ చర్మ వ్యాధులు సోకకుండా మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాంటి పుచ్చకాయతో పెరుగు చేర్చిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే.. ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. 
 
ఫేస్ ప్యాక్... ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని.. రెండింటిని బాగా కలిపి.. ముఖానికి మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే ముఖానికి ప్రత్యేక అందం చేకూరుతుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆసిడ్, ఎంజైములు, పుచ్చకాయతో కలిసి చర్మాన్ని మృదువుగా, కోమలంగా తయారు చేస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments