Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీ స్కిన్‌ కోసం వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్స్!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:34 IST)
వాటర్ మెలోన్‌లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ దాగివున్నాయి. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ మిమ్మల్ని నిత్యయవ్వనులుగా ఉంచుతుంది. వాటర్ మెలోన్‌లో ఇంకా విటమిన్ ఎ అధికంగా ఉండటం ద్వారా ఆయిల్ స్కిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
 
అలాగే ఈ పుచ్చకాయలో 95%నీరు కలిగి ఉండటం వల్ల శరీరానికి తగినంత నీరు అంది, చర్మానికి తగినంత తేమ అందడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా.. షైనీగా తయారవుతుంది.  
 
జ్యూసీగా ఉండే ఈ రెడ్ ఫ్రూట్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయొచ్చు. పుచ్చకాయలోని విత్తనాలు తీసేసి, మెత్తగా చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా వేసుకొనే ముందు ముఖాన్ని శుభ్రం కడిగి తర్వాత ఈ వాటర్ మెలోన్ పేస్ట్‌ను అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
పుచ్చకాయ తేనెతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం శుభ్రపడటంతో పాటు, కాంతివంతంగా తయారవుతుంది. వాటర్ మెలోన్‌లోని గింజలు తీసేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్‌ను నేచురల్‌గా తొలిగిస్తుంది. ఇంకా చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.
 
పుచ్చకాయ-పాలు కాంబినేషన్‌లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి స్కిన్ టోనర్ లభించినట్లవుతుంది. ఇది చర్మాన్ని క్లీన్ చేస్తుంది. చర్మరంధ్రాలను ఓపెన్ తెరిచే వుంచడంతో పాటు సన్ టాన్ తగ్గిస్తుంది. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల ఒక అందమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.
 
ఇవేగాకుండా ఇంకా పుచ్చకాయ-అరటి పండు, పుచ్చకాయ- పెరుగు, పుచ్చకాయ-కీరదోస కాంబినేషన్‌లో ఫేస్ ప్యాక్స్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments