కేశాలు రాలిపోతున్నాయా? అయితే నీళ్లు తాగండి.. షాంపూ, కండిషనర్ పనిచేయాలంటే?

చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (10:27 IST)
చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలి. నీళ్లు తగిన మోతాదులో తీసుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య ఉండదు.
 
ఏదైనా షాంపూ, లేదా కండిషనర్ జుట్టుపై సరిగ్గా పనిచేయాలంటే జుట్టులో తేమ శాతం సరిగ్గా ఉండాలి. శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు చర్మం ద్వారా బయటికి పంపించే పని కూడా నీరు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు రావు. అలసట వల్ల కళ్ళ చుట్టూ వచ్చే నలుపూ, మచ్చల వంటివి కూడా చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం వల్ల చాలావరకు మొటిమలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

ఇడ్లీ వెయ్యేళ్ల చరిత్ర.. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందా.. ఇండియాలో పుట్టిందా?

పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?

Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

తర్వాతి కథనం
Show comments