Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ డ్యామేజ్‌ను రిపేర్ చేసే వాల్ నట్స్!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (15:15 IST)
వాల్ నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెల్ డ్యామేజ్‌ను రిపేర్ చేస్తుంది. ఇంకా, స్కిన్ టోన్ మెరుగుపరచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా, చర్మం ప్రకాశంతంగా కనబడేలా చేస్తుంది. 
 
ముఖంలో చారలు, ముడుతలు లేదా స్పాట్స్ వంటి వాటిని నివారించుకోవడానికి వాల్ నట్స్(అక్రోట్స్)ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
వాల్ నట్స్‌లో కెమికల్ లక్షణాలున్నాయి, ఇవి శరీరంలో బ్లడ్ సర్కులేషన్‌ను పెంచుతాయి. అందువల్ల శరీరంలో ప్రతి ఒక్క కణానికి, కణజాలానికి ఆక్సిజెన్, న్యూట్రీషియన్‌ను సరఫరా చేస్తుంది. ఇది రక్తప్రసరణకు బాగా సహాయపడుతుంది.
 
దాంతో చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మెరుస్తుండాటానికి సహాయపడుతుంది . ఒక రోజులో స్నాక్స్ సమయంలో మూడు, నాలుగు వాల్ నట్స్ తింటే, చర్మం హెల్తీగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

Show comments