Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్‌నట్స్ పొడి, నిమ్మరసంతో.. ముఖం మృదువుగా..?

పాల పొడిలో కొద్దిగా బాదం నూనె, నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. పాలలో నిమ్మరసం,

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:46 IST)
పాల పొడిలో కొద్దిగా బాదం నూనె, నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. పాలలో నిమ్మరసం, పసుపు కలుపుకుని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
వాల్‌నట్స్ పొడిలో పాల పొడి, తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. బంగాళాదుంప మిశ్రమంలో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత దూదితో మర్దన చేసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
టమోటా మిశ్రమంలో తేనె, నిమ్మరసం కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. పాల పొడిలో కుంకుమ పువ్వు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని గంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

తర్వాతి కథనం
Show comments