Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగుతైన వక్ష సంపద కోసం చిట్కాలు...

చాలామంది మహిళలు తమ వక్షోజ ఆకృతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఇక వక్షోజాలు జారినట్లుగా ఉంటే ఇక వారికి నిద్రపట్టదు. ఇలాంటివారు కొన్ని చిట్కాలను పాటిస్తే వక్షోజాలు బిగుతుగా అందంగా తయారవుతాయి. అవే

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (22:02 IST)
చాలామంది మహిళలు తమ వక్షోజ ఆకృతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఇక వక్షోజాలు జారినట్లుగా ఉంటే ఇక వారికి నిద్రపట్టదు. ఇలాంటివారు కొన్ని చిట్కాలను పాటిస్తే వక్షోజాలు బిగుతుగా అందంగా తయారవుతాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
దోసకాయ-గుడ్డు పచ్చసొనతో....
ఓ చిన్న దోసకాయ తీసుకుని దాన్ని బాగా మెత్తగా తురమాలి. దీనికి గుడ్డులోని పచ్చసొనను కలపాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి ఓ టీ స్పూన్ వెన్న కలపాలి. అలా తయారు చేసిన పేస్టును రెండు వక్షోజాలకు పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత 30 నుంచి 40 నిమిషాలపాటు అలాగే ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఇలాంటి మాస్కును వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. 
 
ఆలివ్ ఆయిల్‌తో మర్దన...
ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. సహజమైన విటమిన్లు ఉంటాయి. ఈ ఆయిల్‌తో వక్షోజాలకు 15 నిమిషాల పాటు మర్దన చేస్తే ఫలితం బాగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments