Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లటి వలయాలు, చేతులు తెల్లబడాలంటే?

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:27 IST)
కంటి కిందటి వలయాలకు చెక్ పెట్టాలంటే? పసుపును వాడటం ఉత్తమమని బ్యూటీషన్లు చెబుతున్నారు. మీగడలో చిటికెడు పసుపు వేసుకుని కళ్లచుట్టూ మర్దన చేసుకోవాలి. రెండు నిమిషాలయ్యాక కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే... కళ్లచుట్టూ ఉండే నలుపు తగ్గి, అక్కడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
అలాగే అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొందరి చేతులు నల్లగా మారిపోతాయి. అలాంటప్పుడు రెండు చెంచాల కాచిన పాలల్లో చెంచా ఓట్స్‌పొడి కలపాలి. ఐదునిమిషాలయ్యాక చిటికెడు పసుపు చేర్చి చేతులకు పూతలా వేసుకుని మర్దన చేయాలి. పొడిబారిన చర్మ సమస్య తగ్గడమే కాదు చేతులూ తెల్లగా మారతాయి. 
 
ఈ పూతను రోజూ వేసుకోవచ్చు. వేళ్లకణుపుల్లో ఉన్న నలుపు కూడా ఈ ప్యాక్ తగ్గిస్తుంది.  కొద్దిగా నూనెలో పసుపు వేసి గోళ్లచుట్టూ మర్దన చేసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ సమస్య దరిచేరదు. గోళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments