Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు కొమ్ముతో మేలెంతో.. మార్కెట్లో లభించే పసుపే వద్దే వద్దు..

పసుపు కొమ్ములో ఎంతో మేలుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో వచ్చే కల్తీ పసుపులో రసాయనాలుంటాయి. అందుకే సహజంగా లభించే పసుపు మేనికి వాడటం ఎంతో మంచిది. పసుపు చర్మఛాయను మెరుగు పరుస్తుంది. రెండు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (14:28 IST)
పసుపు కొమ్ములో ఎంతో మేలుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో వచ్చే కల్తీ పసుపులో రసాయనాలుంటాయి. అందుకే సహజంగా లభించే పసుపు మేనికి వాడటం ఎంతో మంచిది.

పసుపు చర్మఛాయను మెరుగు పరుస్తుంది. రెండు చెంచాల పసుపులో చిటికెడు సెనగ పిండి, పాలమీగడ, తేనె కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక కడిగేయాలి. ఇలా రోజు మార్చి రోజు చేస్తుంటే నిగారించే ఛాయ సొంతమవుతుంది. 
 
అలాగే మొటిమలు దూరం కావాలంటే.. నిమ్మరసం, రెండు చెంచాల మీగడ, బాదం నూనెలో కొద్దిగా పసుపు చేర్చి.. ముఖానికి పట్టించాలి. ఇవి ముఖంలోని మచ్చలను దూరం చేస్తాయి.  పొడిచర్మం వారైతే నిమ్మరసానికి బదులు పాల మీగడ వాడాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

తర్వాతి కథనం
Show comments