Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:02 IST)
ప్రతి ఒక్కరూ తాను అందంగా ఉండాలంటే ఎప్పుడూ ఇష్టపడతారు. దీని కోసం మహిళలు ఇంట్లోనే  పేస్ పేక్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. చింతపండును మనం వంటకాల కోసం వాడుతుంటాం. అయితే ముఖ సౌందర్యానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. చింతపండుతో ఎలా ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు? ఇంకా చింతపండు ఫేస్ ప్యాక్ ద్వారా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం. 
 
ఒక స్పూన్ చింతపండు రసానికి ఒక స్పూన్ పెరుగు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. చింతపండు ఫేస్ ప్యాకుతో చర్మం మృదువుగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments