Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో నీళ్లెక్కువ తాగండి.. చర్మాన్ని కాపాడుకోండి..

చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని

Webdunia
సోమవారం, 22 మే 2017 (14:45 IST)
చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేస్తే.. చర్మం కోమలంగా, మృదువుగా మారుతుంది. ఎండాకాలంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
 
చర్మంలో తగినంత తేమ కోసం గంటకు ఓసారి గ్లాసుడు నీళ్లు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. 
 
ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. కానీ అధిక వేడిగల నీటితో కానీ లేదంటే మరీ చన్నీళ్లతో గానీ స్నానం చేయకూడదు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments