Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో.. పెరుగు, కీరదోస, పాలుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:21 IST)
వేసవిలో.. పెరుగు, కీరదోస, పాలుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే సన్ టాన్‌ను నిరోధించుకోవచ్చు. పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా సన్ టాన్‌తో పోరాడి, చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది. వేసవిలో చర్మం మెరుగవ్వాలంటే.. పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా అవసరం. పాలు పొడి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా చర్మాన్ని టైట్ చేస్తుంది. మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. అలాగే పాలతో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల చర్మం రంగు మార్చుకోవడానికి సహాయపడుతుంది.
 
ఇకపోతే.. కీరదోసకాయతో ముఖాన్ని మసాజ్ చేసి మెరిసే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుచ్చకాయ కూడా చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు, తాజాగా కనబడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని నేచురల్‌గా పొందాలనుకుంటే ఈ పుచ్చకాయను అధికంగా తినాలి. తినడంతో పాటు ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అలాగే వేసనిలో టమోటా ముఖంలోని సన్నని గీతలు మరియు ముడుతలను తగ్గిస్తుంది. సన్ టాన్‌తో పోరాడ శక్తిని కూడా కలిగి ఉండి, చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి టమోటోతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిదని బ్యూటీషన్లు అంటున్నారు. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

Show comments