Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రాబెర్రీ తీసుకోండి.. దృఢమైన జుట్టును పొందండి!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (19:09 IST)
స్ట్రాబెర్రీ తీసుకోండి.. దృఢమైన జుట్టును పొందండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెర్రీ ఫ్రూట్స్ కేశాలను దృఢపరుస్తాయి. స్ట్రాబెర్రీలోని ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ అందించటంలో బెర్రీ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. అనీమియాతో బాధపడేవారికి కావలసినంత ఐరన్‌ను అందిస్తుంది.
 
జుట్టు పెరగుదలకు, వెంట్రుకలకు కావలసిన విటమిన్స్ అందజేస్తుంది. బెర్రీస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, చర్మ, జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతాయి. విటమిన్ సి బలమైన కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. బెర్రీస్‌లో విటమిన్ ఎ, విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంది. తల మాడుకు కావలసినంత బ్లెడ్ సర్కులేషన్‌ను అందిస్తుంది. కురులకు మంచి షైనింగ్ ఇస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments