Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసవానంతరం అందంగా ఉండాలంటే..? ఈ చిట్కాలు పాటించండి

ప్రసవానంతరం అందంగా ఉండాలంటే.. ఏం చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..? ప్రసవం తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్‌ను నివారించుకోవాలంటే పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (15:26 IST)
ప్రసవానంతరం అందంగా ఉండాలంటే.. ఏం చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..? ప్రసవం తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్‌ను నివారించుకోవాలంటే పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. పెరుగును అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు చెప్తున్నారు.
 
ఇంకా ప్రెగ్నెన్సీ స్కిన్ పిగ్మెంటేషన్‌కు కుంకుమ పువ్వు చెక్ పెడుతుంది. బాదం మిక్సీలో వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్నిస్కిన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్ పిగ్మెంటేషన్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
పోస్ట్ ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్‌ను నివారించాలంటే.. ఒక బౌల్లో ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడు పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments