Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ రాస్‌బెర్రీ ఆయిల్‌తో మెరుగైన సౌందర్యం!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:33 IST)
రెడ్ రాస్‌బెర్రీ ఆయిల్‌తో మెరుగైన చర్మ సౌందర్యం పెంపొందించుకోవచ్చు. రెడ్ రాస్బెర్రీలో ఎస్ పిఎఫ్ గుణాలు 28నుండి 50 వరకూ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

అలాగే స్ట్రెచ్ మార్క్‌ను నివారిస్తాయి. అలాగే క్యారెట్ సీడ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తాయి. ఈ సీడ్స్‌లో యాంటీసెప్టిక్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఎస్ పి ఎఫ్ 38-48 కలిగి ఉంటుంది. అంతే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. 
 
ఎస్ పి ఎఫ్ 20 సూర్య రశ్మి నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. స్కిన్ టిష్యు డ్యామేజ్‌ను నివారిస్తుంది. వేడి నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుందని బ్యూటీ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.  

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments