Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ళకింద నల్లటి వలయాలను నివారించే పొటాటో

Webdunia
సోమవారం, 1 జూన్ 2015 (14:36 IST)
కళ్ళకింద నల్లటి వలయాలను పొటాటో దూరం చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్, కంటికింద వలయాలను నివారించేందుకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చర్మంలో మొటిమల మచ్చలను, మొటిమలను నివారిస్తుంది. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. బంగాళ దుంపను పేస్ట్‌గా చేసి ముఖానికి పట్టించాలి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
 
అలాగే అవొకాడో చర్మానికి తగిన పోషణను, తేమను అందిస్తుంది. అంతే కాదు చర్మ ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక ఉత్తమ డైట్ వంటిది. అవొకాడో పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
ఇకపోతే నిమ్మ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. స్కిన్ రాషెస్, బ్లాక్ హెడ్స్‌ను నివారిస్తుంది. నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి ఒక భాగం తీసుకొనే ముఖం మొత్తాన్ని మర్దన చేయాలి. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు దూరమవుతాయి.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments