Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరిసే గోళ్లకు చిన్ని చిన్ని చిట్కాలు

ఆహారంలో టమోటా, చేపలు ఎక్కువగా తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల గోళ్లలో పొడిదనం, పెలుసుదనం వంటివి పోయి ఆరోగ్యంగా తయారవుతాయి. ఆలివ్ ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసి దానితో గోళ్లను, వాటి చుట్టూ

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:56 IST)
ఆహారంలో టమోటా, చేపలు ఎక్కువగా తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల గోళ్లలో పొడిదనం, పెలుసుదనం వంటివి పోయి ఆరోగ్యంగా తయారవుతాయి. ఆలివ్ ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసి దానితో గోళ్లను, వాటి చుట్టూ వుండే మృదువైన చర్మాన్ని మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ రెండు నిమిషాల పాటు చేసుకుంటే గోళ్లు తళతళమెరుస్తాయి. 
 
వెన్నని కొద్దిగా వేడిచేసి దానితో కొన్ని నిమిషాల పాటు గోళ్లను మర్దన చేసుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే గోళ్లపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. బేబీ ఆయిల్‌తో గోళ్లను రుద్దుకోవడం వల్ల వాటిలోని పొడిదనం, పగుళ్లు ఏర్పడటం తగ్గిపోతాయి. రోజు నిద్రించేందుకుముందు పెట్రోలియం జెల్లీ లేదా అవకాడో ఆయిల్‌తో గోళ్లను రుద్దుకోవాలి. దీనివల్ల గోళ్లపై మురికి, ఇతర నిర్జీవ కణాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments