Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించే పంచదార, నిమ్మరసం

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించాలంటే.. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంపై హార్మోన్‌ల ఆధిపత్యం పెరగడంతో మొటిమలూ, అవాంఛిత రోమాలూ, కాలుష్యం కారణంగా పిగ్మెంటేషన్‌ వంటివన్నీ వస్తాయి. మన భారతీయ అమ్మాయ

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:22 IST)
ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించాలంటే.. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంపై హార్మోన్‌ల ఆధిపత్యం పెరగడంతో మొటిమలూ, అవాంఛిత రోమాలూ, కాలుష్యం కారణంగా పిగ్మెంటేషన్‌ వంటివన్నీ వస్తాయి. మన భారతీయ అమ్మాయిల్లో సహజంగా కనిపించే ఇనుము లోపంతో హెయిర్ ఫాల్‌కు కారణమవుతుంది. చక్కెర, నిమ్మరసం, నీటిని కలిపి పేస్టులా తయారు చేసుకుని.. ఆ మిశ్రమాన్ని రోమాలున్న చోట పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. 
 
నిమ్మ, చక్కెర కలిపిన మిశ్రమాన్ని నుదురు, బుగ్గలపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఇలా మాసానికి రెండు సార్లు లేదా మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా మొక్కజొన్న పొడి, ఒక చెంచా చక్కెరను గుడ్డులో కలిపి చిక్కని పేస్ట్‌లా తయారు చేసుకుని.. అవాంఛిత రోమాలు గల ప్రాంతంలో రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే రోమాలు తొలగిపోతాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments