Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాము పొడితో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (15:58 IST)
సాధారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. దీని కారణంగా ముఖంపై మచ్చలు, మెుటిమలు వంటివి వస్తుంటాయి. నిద్రలేమికి దూరంగా ఉండాలంటే.. వాము తీసుకోవాలి. వాము ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి వాములోని ప్రయోజనాలేంటో చూద్దాం..
 
నిద్రలేమి వలన వచ్చిన మెుటిమలు, మచ్చలు తొలగించాలంటే.. ఇలా చేయాలి. వాము పొడిలో పావు స్పూన్ వంటసోడాలో కొద్దిగా సెనగపిండి, మీగడ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే నిద్రలేమి కారణంగా వచ్చిన మెుటిమలు తొలగిపోతాయి. 
 
జాజికాయను వెచ్చని నీటిలో అరగదీసి దాని ద్వారా వచ్చినా గంధాన్ని తీసి అందులో కొద్దిగా వాము పొడి, పాలు కలిపి మెుటిమలపై రాయాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేస్తే నచ్చటి మచ్చలు పోతాయి. వామును నూనెలో వేయించి మెత్తని చూర్ణంలా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా పెరుగు కలిపి మెుటిమలపై పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.   

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments