ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవడం ఎలా..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (11:13 IST)
చాలామంది వేళకు భోజనం చేస్తున్నారో లేదో కానీ బ్యూటీ పార్లల్‌కి మాత్రం రోజూ వెళ్తుంటారు. ఎక్కువగా చెప్పాలంటే.. ఫేసియల్ కోసం మాత్రమే వెళ్తారు. ఫేసియల్ అందానికి చాలా ఉపయోగపడుతుంది. మరి పార్లల్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే ఫేసియల్ ఎలా చేసుకోవాలో చూద్దాం...
 
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేసియల్‌ చేసుకోవడమెలాగంటే.. ముందుగా శెనగ పిండితో ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత ఐస్‌‌వాటర్‌‌లో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి.
 
ఆపై వేడి నీళ్లలో చిటికెడు పసుపు కొన్ని వేపాకులు వేసి ఆవిరి పెట్టి ఈ మిశ్రమంలో పెరుగు, పాలు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. దీనికి ముందుగానే చక్రాల రూపంలో తరిగిన కీరదోస ముక్కలను కళ్లపై ఓ 20 నిమషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. 
 
పచ్చి బంగాళాదుంపను తరిగి పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. బాదం పప్పు పొడి, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments