ఇంట్లోనే బ్లీచ్ ఎలా వేసుకోవాలో తెలుసా..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:05 IST)
ఈ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సన్‌టాన్ ఇబ్బంది పెడుతుంది. టాన్ వలన చర్మం కమిలిపోయినట్టవుతుంది. దాంతో కొన్ని డ్రస్‌లు వేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలని టాన్ పోగొట్టేందుకు రసాయనాలతో కూడిన బ్లీచ్‌లు వాడుతుంటారు. ఇవి కొందరికి పడక సమస్య ఎక్కువైపోతుంది. మరి ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
 
ఇంట్లో లభించే సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్‌ను వాడాలి. వీటిని వారానికి మూడుసార్లు క్రమంగా వాడితే చర్మం మెరిసిపోతుంది. టాన్ దూరమవుతుంది. అందుకు ఇంట్లోనే బ్లీచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
కావలసినవి: 
4 స్పూన్ల పాలు
ఒక స్పూన్ తేనె
2 స్పూన్ల నిమ్మరసం
 
తయారీ:
ముందుగా పై పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టాన్ అయిన భాగాలపై రాసుకుని పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. జిడ్డు చర్మం వాళ్లకి ఇది చక్కటి చిట్కా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments