Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుటిమలు పోవాలంటే ఏం చేయాలి?

చాలామంది మెుటిమలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు ఈ చిట్కాలు పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 1. మెుటిమలు రాకుండా ఉండాలంటే సమతుల ఆహారంలో పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రోబయోటిక్స్ ఉండాలి. డైరీ ఉత్పత్తుల జోలికి పోవద్దు. అలాగే చక్కెర ఎక్కువుగా వుండే వాటిన

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (21:35 IST)
చాలామంది మెుటిమలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు ఈ చిట్కాలు పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
1. మెుటిమలు రాకుండా ఉండాలంటే సమతుల ఆహారంలో పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ప్రోబయోటిక్స్ ఉండాలి. డైరీ ఉత్పత్తుల జోలికి పోవద్దు. అలాగే చక్కెర ఎక్కువుగా వుండే వాటిని తినొద్దు.
 
2. జీర్ణాశయ సమస్యల వల్ల కూడా మెుటిమలు వచ్చే అవకాశం ఉంది.
 
3. నూనె ఎక్కువుగా వాడటం వల్ల చర్మంపై మెుటిమలు వస్తాయని గట్టి సబ్బుతో అదే పనిగా చాలామంది ముఖాన్ని రుద్ది కడుగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే పొడి చర్మం వల్ల మెుటిమలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చర్మం సైతం దెబ్బతింటుంది.
 
4. నీళ్లు తాగితే చర్మంలో తేమ గుణం బాగా ఉంటుంది. అలాగే చర్మాన్ని రోజులో మధ్యమధ్యన కడుగుతుండాలి. అలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
5. ముఖంపై ఏదైనా రాసుకునేటప్పుడు చేతులను శుభ్రంగా కడుగుకోవాలి. లేకపోతే ఆ ఇన్‌ఫెక్షన్ చర్మానికంతటికి పాకి మెుటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

తర్వాతి కథనం
Show comments