Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా వుండేందుకు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే....?

అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది వాటిని ఉపయోగించి చూడండి. 1. స్నానం చేసే ముందు నీటిలో రెండుమూడు చుక్కలు ఆలీవ్ నూనె, లేకపోతే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ని కలిపి స్నానం చేసినట్లయితే శరీరం మొత్తానికి తేమ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (15:51 IST)
అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది వాటిని ఉపయోగించి చూడండి. 
 
1. స్నానం చేసే ముందు నీటిలో రెండుమూడు చుక్కలు ఆలీవ్ నూనె, లేకపోతే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ని కలిపి స్నానం చేసినట్లయితే శరీరం మొత్తానికి తేమ అందుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాదు తాజాగా హాయిగా ఉంటుంది.
 
2. రెండు చుక్కల బాదం నూనెకి అంతే మొత్తంలో కొబ్బరి నూనె కలిపి అందులో కాస్త పంచదార వేసి పెదాలకు రాయండి. మృత కణాలు తొలగిపోయి పెదాలు తేమతో అందంగా కనిపిస్తాయి.
 
3. బంగాళదుంపను తీసుకొని పల్చని చక్రలుగా తరిగి కళ్ళపై పెట్టుకుని చూడండి. కళ్ళకి చల్లగా హాయిగా ఉండటమే కాదు. ఆ తరువాత మిలమిలలాడతాయి.
 
4. వారంలో రెండుమూడు సార్లు స్నానానికి వెళ్ళేముందు చిన్న టమోటో ముక్కను ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉండటమేకాక కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments