Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు రాలకుండా ఉండాలంటే.? ఈ చిట్కాలు పాటించండి!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (15:40 IST)
జుట్టు రాలకుండా ఉండాలంటే.. తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. 
 
టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి. దువ్వెలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ వుండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు. 
 
తరచు తలకు నూనె రాస్తుండాలి. వారానికోసారి హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేయాలి. ఇందుకోసం కొబ్బరినూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంటాయి.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments