Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నగంటి, గోరింటాకు పొడి కలిపి జుట్టుకు పట్టిస్తే?

పొన్నగంటి కూర ఒక కప్పు, ఒక కప్పు గోరింటాకు పొడి కలిపి అందులో రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (16:10 IST)
పొన్నగంటి కూర ఒక కప్పు, ఒక కప్పు గోరింటాకు పొడి కలిపి అందులో రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే రోజుకో ఆకుకూర తీసుకోవాలి. అవి శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయి. 
 
ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలిపి, తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments