Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరోజాలు అందంగా ఉండాలంటే.. రోజూ తలస్నానం చేయకూడదట..

శిరోజాలు అందంగా ఉండాలంటే.. రోజూ తలస్నానం చేయకూడదు. రెండు, మూడు రోజులకొకసారి చేస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బాదం నూనెను ఓ చిన్న గిన్నెలో తీసుకుని కొంచెం వేడి చేసి తలకు పట్టించాలి.

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (12:55 IST)
శిరోజాలు అందంగా ఉండాలంటే.. రోజూ తలస్నానం చేయకూడదు. రెండు, మూడు రోజులకొకసారి చేస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బాదం నూనెను ఓ చిన్న గిన్నెలో తీసుకుని కొంచెం వేడి చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది
 
జుట్టు మృదువుగా ఉండాలంటే.. అరకప్పు తేనెలో ఒక టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక కోడిగుడ్డు పచ్చసొనను చేర్చి జుట్టుకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అలాగే తడిజుట్టును ఎప్పుడూ దువ్వకూడదు. పొడిగా ఉన్న జుట్టుతో పోల్చితే తడి జుట్టు మూడు రెట్లు బలహీనంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు ఎక్కువ తాగాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments