Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనూనెలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:54 IST)
బంగాళాదుంప రసం నల్లటి వలయాలు తొలగించేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందువలన ఈ రసంలో కొద్దిగా టమోటా రసం, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. 
 
అరటి తొక్కల్లో విటమిన్ ఎ, డి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి. అరటి పండు తొక్కలను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి ముఖం కాస్త తెల్లగా మారుతుంది. 
 
ఆవనూనెలో పెరుగు, చక్కెర, బాదం మిశ్రమం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. గంటతరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల జిడ్డు తొలగిపోతుంది. టమోటా రసంలో కొద్దిగా కీరదోస మిశ్రమం, పెరుగు, కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments