Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మొటిమలా..! కొన్ని చిట్కాలు..!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (16:26 IST)
మహిళల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగాను, శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు ఏ మాత్రం తగ్గవు. అంతేకాకుండా ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకే రోజులో రెండు, మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
 
కొందరు ముఖాన్ని స్కబ్బింగ్ చేయడం వలన ఆయిల్ తగ్గి మొటిమలు తగ్గుతాయని అంటుంటారు. అది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే ముఖాన్ని స్కబ్ చేయడం వలన ఆయిల్ తగ్గదు, పోగా చర్మం దెబ్బతిని, మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగడం వలన మొటిమలు రావడం తగ్గుతుంది.
 
ముఖంపై మొటిమలు ఉన్నవారు చర్మానికి సరిపడే ప్రోడక్ట్‌ను ఎంచుకుని మేకప్ వేసుకోవాలి. అదేవిధంగా మొటిమలు ఎక్కువగా ఉన్నాయని అతిగా మేకప్ వేసుకుంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖానికి వేసుకునే మేకప్ వస్తువులను బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంపికచేసుకుని వాడినప్పటికీ శరీరంలో ఏర్పడే కొన్ని రసాయన చర్యల వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

Show comments