Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల అలసటను దూరం చేసే కొబ్బరినూనె!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (16:24 IST)
రాత్రి పడుకునే ముందు కళ్ల కింద మునివేళ్లతో కొబ్బరి నూనె రాసుకుని మర్ధన చేసుకోవాలి. దీనివల్ల కళ్ల అలసట తీరి, స్వాంతన లభిస్తుంది. మర్నాటికి కళ్లు తాజాగా ఉంటాయి. అయితే కళ్ల కింద కొబ్బరి నూనె రాసి అలా వదిలేస్తే, నల్ల మచ్చలు పెరుగుతాయి. 
 
మర్దన తర్వాత కాసేపయ్యా శుభ్రపరుచుకోవటం తప్పనిసరి. అలాగే పెదాలు పగులుతుంటే రాత్రిపూట కొబ్బరినూనెను ఒక పూతలా రాసి వదిలేస్తే, మర్నాటికి అవి మృదువుగా మారుతాయి. పగుళ్లు తగ్గుముఖం పడతాయి. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments