Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింది నల్లని వలయాలు... నివారణ మార్గాలు....

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2015 (16:51 IST)
ముఖంలో మిగతా ప్రదేశాల్లోని చర్మం కంటే కంటి కింద చర్మం సున్నితంగా, పలుచగా ఉంటుంది. ఇక్కడి చర్మంలో నూనె గ్రంథులు ఉండవు. అందువల్ల ఏమాత్రం అలసిపోయినా కంటి కింద చర్మం కమిలిపోయినట్లు నల్లగా మారిపోతుంది. మరీ పని ఒత్తిడి, కళ్లకు విపరీతమైన శ్రమకు గురిచేసేవారి కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. ఇలా ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లు కనబడుతారు. కాబట్టి కళ్ల కింద నల్లని వలయాలను నివారించేందుకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
 
కళ్ల చుట్టూ స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున చేసి 15 నిమిషాలు అలా వదిలేసి, తడి దూదితో తుడిచేయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయాలి. కీరా రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకుని కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఆగి నీటితో కడిగేయాలి. బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయాలి. ఒక చుక్క నీటిని అద్ది రాయాలి.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments