Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే కీరదోస, కలబంద!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2015 (18:32 IST)
డ్రై స్కిన్ కేర్‌గా కీరదోస, కలబందను చెప్పవచ్చు. డ్రై స్కిన్ సమస్య నివారించడంలో కలబంద నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది డ్రై, డ్యామేజ్ స్కిన్ నివారిస్తుంది. ఇది మీ చర్మానికి కాంతినిస్తుంది. వేసవిలో ముఖానికి, చేతులకు అలోవెర జెల్‌ను అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ తగ్గిపోతుంది అలాగే కీరదోసకాయ డ్రై స్కిన్ నివారిచడానికి తగినంత తేమను అందిస్తుంది. 
 
బొప్పాయిలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని టాక్సిన్స్ నివారిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి. ఇది ఇంకా డ్యామేజ్ స్కిన్ నివారిస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. బొప్పాయిని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా మెరిసే చర్మఛాయను పొందవచ్చు.  
 
కీరదోసకాయలో ఉండే నీరు పొడిబారిన చర్మానికి పోషణను అందిస్తుంది దాంతో స్కిన్ సమస్యలు దూరమవుతాయి. ఇది చర్మంలోనికి చొచ్చుకొని పోయి, స్కిన్ సెల్స్‌కు అవసరం అయ్యే మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. మిక్సీలో కీరదోసకాయ ముక్కలు వేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా డ్రై స్కిన్‌కు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments