Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిరసం, సెనగపిండితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:52 IST)
ఉల్లిపాయ లేని వంటకం అంటూ ఉండదు. ఉల్లిపాయ సౌందర్య సాధణకు ఎంతగానో దోహదపడుతుంది. చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలు ఉల్లిలో చాలా ఉన్నాయి. కాబట్టి ఉల్లిని ఉపయోగించి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం...
 
1. ఉల్లిరసం దోమ, పురుగు కాట్లుకు చాలా సహాయపడుతుంది. దోమ కాటుకు, పురుగు కాటుకు కందిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
 
2. బ్లాక్ పిగ్మెంటేషన్ వలన ముఖం నల్లంగా మారి పొడిబారుతుంటుంది. అలాంటప్పుడు ఉల్లిరసంలో సెనగపిండి, మీగడ కలిపి ముఖం మీద అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నాలుగు వారాలు చేస్తే ముఖచర్మం తెల్లగా మారుతుంది.
 
3. చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లిరసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఓ 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మానికి సరిపడా పోషణను అందిస్తాయి. కనుక క్రమంగా ఉల్లిరసాన్ని ముఖానికి రాసుకోండి.. మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments