Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (15:05 IST)
కొంతమందికి ఎక్కువగా చర్మం, ముఖం పొడిబారుతుంటుంది. చర్మం పొడిబారడం వలన విసుగుగా ఉంటుంది. ఏం చేయాలనుకున్నా కష్టంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..
 
పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సంరక్షణంగా చాలా ఉపయోగపడుతాయి. కనుక పాలలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. బాదం నూనెలో, పాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది. గులాబీ నీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి అందాన్ని చేకూర్చుతాయి. కనుక గులాబీ నీటిలో కొద్దిగా ‌స్ట్రాబెర్రీ పండ్ల మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments