Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం గింజల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:58 IST)
సాధారణంగా చాలామందికి చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా లాభం ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. చాలంటున్నారు బ్యూటీషన్లు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబెర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పనిచేస్తుంది.
 
2. యాపిల్ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
 
3. ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకు రెండుసార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
4. బొప్పాయి గుజ్జును పూతలా వేసి 10 నుంచి 15 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
 
6. నారింజ తొక్కలను పొడి చేసి అరటి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
 
7. ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంటయ్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments