Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుపెక్కిన చర్మానికి సెనగపిండితో ఛాయ!

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (16:41 IST)
కాసేపు అలా బయటకి వెళ్లొస్తే చాలు.. శరీరంపై దుమ్మూధూళీ పేరుకుని చర్మం నల్లబడుతుంది. ఇలా ఏర్పడటానికి సులువుగా ఇంట్లోనే వదిలించుకోవచ్చు. సెనగపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
 
సెనగపిండిని ప్రతి రెండు రోజులకోసారి శరీరం మొత్తానికి పట్టించి రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా మారుతుంది. సెనగపిండితో ఫేస్‌ప్యాక్‌ని కూడా తయారు చేయొచ్చు. రెండు చెంచాల సెనగపిండికి కొంచెం పసుపూ, చెంచా పాలూ, కాసిని రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. 
 
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చాలామటుకూ తగ్గుతుంది. అలాగే సెనగపిండిలో నిమ్మరసం, పెరుగూ కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

Show comments