Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద వలయాలు.. ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పోవాలంటే?

కంటి కింద వలయాలు.. ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పోవాలంటే? రాత్రిపూట కలబంద గుజ్జును ముక్కుపై, కంటి కింద వలయాలపై రాసుకుని మర్దన చేసి నిద్రించాలి. మరుసటి రోజు గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే.. మచ్చలు తొలగి

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (12:10 IST)
కంటి కింద వలయాలు.. ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పోవాలంటే? రాత్రిపూట కలబంద గుజ్జును ముక్కుపై, కంటి కింద వలయాలపై రాసుకుని మర్దన చేసి నిద్రించాలి. మరుసటి రోజు గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే.. మచ్చలు తొలగిపోతాయి. ఇలా ప్రతిరోజూ నెలపాటు చేస్తే కంటి కిందటి వలయాలు కూడా తొలగిపోతాయి. 
 
కలబందనే కాకుండా.. కళ్లద్దాల తాలూకూ మచ్చల్ని పోగొట్టడానికి టొమాటోలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ ముక్కల్ని మెత్తగా చేసి ఆ గుజ్జును మచ్చల మీద పూతలా వేయాలి. పావు గంట తర్వాత కడిగేస్తే.. అవి క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా టొమాటోరసంలో కీరా, బంగాళాదుంప రసాలు కలిపి రాసుకున్నా ఆ మచ్చల్ని పోగొట్టొచ్చుకోవచ్చు. 
 
అలాగే నిమ్మరసంలో సహజ బ్లీచింగ్‌ గుణాలు అధికం. నాలుగు చెంచాల నిమ్మరసంలో అరచెంచా నీళ్లు కలిపి అందులో దూది ఉండల్ని వేయాలి. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక ఆ ఉండల్ని ముక్కు మీద మచ్చలున్నచోట, కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments