Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పిండిలో వెన్నను కలిపి మెడకు రాసుకుంటే?

ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కంటి కిందటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస కాయ, బంగాళాదుంపను సమానంగా తీసుకుని పేస్టులా తీసుకుని కంటి కిందటి నల్లటి వలయాల కింద రాసుకుంటే మ

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (15:37 IST)
ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కంటి కిందటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస కాయ, బంగాళాదుంపను సమానంగా తీసుకుని పేస్టులా తీసుకుని కంటి కిందటి నల్లటి వలయాల కింద రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేలిగ్గా వుండే తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై వుంచాలి. దానిపై రుబ్బిన పొటాటో, కీరదోస పేస్టును ఉంచాలి. పది నిమిషాల పాటు వుంచి తీసేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. నల్లటి వలయాలు దూరమవుతాయి. 
 
అలాగే పాదాలు మృదువుగా తయారవ్వాలంటే.. రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు వేడినీటిలో కాసింత ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు పాదాలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆపై పాదాలను పొడిబట్టతో తుడిచి వేడి చేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. గోధుమ పిండిలో వెన్నను కలిపి మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మెడ భాగంలో వుండే నల్లటి వలయాలు దూరమవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments