Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం నూనెలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టిస్తే..?!

ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్నిచిట్కాలు...

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (12:55 IST)
ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్నిచిట్కాలు...
 
ప్రతిరోజు రాత్రిపడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఉదయం లేవగానే ముఖం కడిగితే కాంతివంతంగా మారుతుంది. కలబంద జెల్ జ్యూస్‌ని తీసుకొని ముఖానికి, మెడ భాగంలో రాసి పడుకొని ఉదయం లేవగానే కడిగేసుకుంటేముఖంపై ఉన్న ముటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం నిగనిగలాజడుతుంది.
 
ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే... ముఖం కోమలంగా మారుతుంది. ఒక స్పూన్ టమోటా జ్యూస్‌లో, ఒక టీ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం లేవగానే కడిగితే ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments