Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమల నివారణ కోసం ఏం చేయాలంటే..!?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (08:55 IST)
టీనేజర్స్ మొటిమలతో ఎంతో సతమతమవుతుంటారు. వీటి నివారణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మొటిమలను నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
తులసి ఆకురసం తీసుకుని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి రాసుకుని ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు మటుమాయమవుతాయి.
 
పాలలో, టమోటా జ్యూస్ కలిపి మొటిమలకు రాస్తే కూడా మొటిమలు పోతాయి. అలాగే బొప్పాయి రసం ముఖానికి రాస్తే మొటిమలు వాటి మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు.
 
వేపాకును మెత్తగా నూరి దానికి చందనం పొడి కిలిపి మొటిమల మీద పూసి గంట తర్వాత స్నానం చేస్తే మొటిమలు తొలగిపోతాయి. రోజ్‌వాటర్‌లో చందనంపొడి పసుపునీళ్ళలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత కడిగినా ఫలితం ఉంటుంది. 
 
చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రిపూట రాసుకుని ఉదయం కడుక్కుంటే మొటిమలు పోతాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments