Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడి, తేనె ప్యాక్‌తో ముడతలను నివారించండి...!

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:59 IST)
గుమ్మడి ముడతలను నివారిస్తుంది. హైడ్రేషన్ అందిస్తుంది. గుమ్మడి జ్యూస్‌లో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముడుతలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. గుమ్మడి జ్యూస్‌లో క్యాల్షియం, ప్రోటన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో మచ్చలను, పిగ్మెంటేషన్ ఇతర సమస్యలను నివారిస్తుంది. 
 
చర్మంను తేలికపరిచి మచ్చలు లేకుండా చేస్తుంది. గుమ్మడి జ్యూస్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలాచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఏవైనా కీటకాలు కుట్టినా గుమ్మడి మంటను నివారిస్తుంది. కాలిన గాయాలను మాన్పుతుంది. ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే జింక్, విటమిన్ సి గాయాలను మాన్పుతుంది . గాయాలైన ప్రదేశంలో గుమ్మడి జ్యూస్‌ను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments