Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస జ్యూస్‌లో పాలు చేర్చి.. ముఖానికి రాసుకుంటే..?

ప్రతిరోజూ రాత్రిపూట కీరదోస రసంలో కొన్ని పాలు చేర్చి అందులో దూది ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి పోయి, చర్మం తాజాగా అవుతుంది. కీరదోసం రసం యాంటీ ఏజ్‌ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. వారానికి

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:14 IST)
ప్రతిరోజూ రాత్రిపూట కీరదోస రసంలో కొన్ని పాలు చేర్చి అందులో దూది ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి పోయి, చర్మం తాజాగా అవుతుంది. కీరదోసం రసం యాంటీ ఏజ్‌ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. వారానికి రెండు సార్లు ముఖానికి కీరదోస రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం కాంతులీనుతుంది.
 
 ఫ్రిజ్‌లో ఉంచిన కీరదోస ముక్కల్ని చర్మంపై దద్దుర్లు, దురద ఉన్నచోట రుద్దితే... ఉపశమనం లభిస్తుంది. ఓట్స్‌ని పొడిగా చేసి అందులో కీరా దోస రసం కలిపి.. ముఖం, మెడకు పూతలా వేయాలి. కాసేపయ్యాక చేతుల్ని తడి చేసుకుని మర్దన చేసుకుంటూ ఆ పూతను తొలగించాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
 
రెండు చెంచాల నిమ్మరసం, కీరదోస రసం.. చెంచా కలబంద, తేనె అన్నింటినీ కలిపి మిశ్రమం చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగితే... జిడ్డు పేరుకోకుండా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments