Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఆ మూడు కూరగాయల్ని తీసుకుంటే?

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:15 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఆ మూడు కూరగాయల్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్‌ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్‌గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. 
 
ఇంకా గ్రీన్ అండ్ ఫ్రెష్ ఆకుకూరల్ని రోజూ తీసుకోండి. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. ఇందులో జింక్, ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది.
 
అంతే కాదు విటమిన్ ఎ మరియు కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను రెగ్యులేట్ చేస్తుంది. మెటబాలిజం రేట్‌కు బూస్ట్ వంటిది. కాబట్టి, బరువు తగ్గాలంటే రోజూ ఆకుకూరల్ని డైట్‌లో చేర్చండి. 
 
ఇక మూడవది గ్రీన్ బీన్స్ ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా కలిగివుండే బీన్స్‌.. ఫ్యాట్‌ను కరిగించడంతో సూపర్‌గా పనిచేస్తుంది. 
 
ఇంకా గ్రీన్ బీన్స్‌లోని యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడమే కాకుండా.. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. హై షుగర్ లెవల్స్ వల్ల ఊబకాయంకు దారితీస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో గ్రీన్ బీన్స్ చేర్చితే అధిక బరువు తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments