బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బార్లీ గింజలు.. గసగసాల పేస్టును ముఖానికి అప్లై చేస్తే మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కల నిమ్మసరం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారైన పేస్టును ముఖానికి రా

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:43 IST)
బార్లీ గింజలు.. గసగసాల పేస్టును ముఖానికి అప్లై చేస్తే మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కల నిమ్మసరం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారైన పేస్టును ముఖానికి రాసుకుని అరగంట అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. కమలా పండు.. వీటి తొక్కలను ఎండలో ఎండబెట్టండి. అనంతరం దీనిని పౌడర్‌గా చేసుకోవాలి. 
 
ఈ మిశ్రమంలో ఒక చెండా పౌడర్, మరో చెంచా పెరుగు, ముల్తాని మట్టీ, ఒక చెంచా చందనం పొడులను కలుపుకోవాలి. నీటితో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట అనంతరం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మ ఛాయ మెరుగవుతుంది. మృదువైన చర్మం మీ సొంతం అవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR, Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం

Raviteja: ఇరుముడి నుంచి డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు రిలీజ్

Ram Poteneni: రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

తర్వాతి కథనం
Show comments