Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముడతలకు చెక్ పెట్టే.. క్యారెట్, పొటాటో ఫేస్ ప్యాక్

Webdunia
బుధవారం, 1 జులై 2015 (17:14 IST)
గుడ్డులోని తెల్లని సొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. 
 
అలాగే రోజ్ వాటర్ రెండు టీ స్పూన్లు, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు చర్మం ముడతలు పడకుండా యవ్వకాంతితో మెరిసేలా చేస్తుంది.  
 
ఇకపోతే.. అరకప్పు క్యారెట్, బంగాళాదుంప ఉడికించిన గుజ్జును తీసుకుని అందులో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మార్చుతుంది. 

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

Show comments